శివ! శివా!

ఉత్పలమాల: భక్తుడు శంభుడన్న అవిభక్తసరాగము చూపు శంకరా ముక్తినొసంగు వాడవని ముచ్చటతీరగ నిన్ను కొల్చెదన్ భక్తిగ నిన్ దలంతును శుభంబుల నీయర! నిన్ను గూర్చి నే రక్తిగ పాడనెంచెద సులక్షణ గీతుల నీదు గానముల్ ఉత్పలమాల: అగ్గిరిజాసతిన్ తనువు నందున దాల్చిన…

తండ్రి ఆశయము

చంపకమాల: అలసటనొందకెన్నడును హాయినెరుంగక కష్టనష్టముల్ మెలకువగానెదుర్కొనుచు మిక్కిలిబాధ్యతతోడ తండ్రిగా వెలయుచు ప్రేమజూపెడి పవిత్రవిశాలమనస్సు నీదియౌ సలలిత రాగసుందర రసానుభవాద్భుత సారమీయగన్ చంపకమాల: ముదమునగన్న తండ్రిని నమోస్తనుచుండెదనెల్ల వేళలన్ పదునుగనాదు బుద్దిని తపస్వినిగానిలబెట్టు నాధుడై ఎదురునులేదు నీకనుచు ఏ పొరపాటునుజేయకుండగా చదువులరాణి నీకెపుడు…

సృజన సారథి కొంపెల్ల

శ్రీశ్రీని చిరంజీవిగా నిలిపిన సృజన సారథి కొంపెల్ల – జూన్ 23 కొంపెల్ల జనార్ధనరావు వర్ధంతి మహాకవి శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ చదివిన ప్రతిఒక్కరికీ సుపరిచితమైన పేరు కొంపెల్ల జనార్ధనరావు. తన సుప్రసిద్ధ కవితాసంపుటి మహాప్రస్థానాన్ని శ్రీశ్రీ ఆయనకే అంకితం ఇచ్చాడు. శ్రీశ్రీని…

శ్రీరామా!

రామనామమ్ము విజయమంత్రమ్ము సుమ్ము రామనామాక్షరమ్ములే రక్షయగును రాక్షసావళి దునిమి సురాజ్యమిచ్చు నీయయోధ్యాధి పతి మనకెపుడు దిక్కు దనుజసంహారమొనరించు విజయరాము డభయమొసగెడి దైవాంశ ప్రభువతండు జానకీరమణుండుకడు శాంతినిచ్చి మనకు కల్యాణగుణముల ఘనతనొసగు!! మాతారామో మత్పితా రామభద్రో భ్రాతారామో మత్సఖా రాఘవేశః సర్వస్వం మే…