కీళ్ల నొప్పులు దూరం చేసే సింపుల్ టెక్నిక్స్!ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టేవి. కానీ ఈరోజుల్లో చిన్న వయసు నుంచే ఈ సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ సమస్య ఉంటే.. లేస్తే కూర్చోలేరు,…
Author: Rao Konchada
మానవతా కవితా తపస్వి
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలునా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలునా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలుఅంటూ తన కవితా పరమార్థం చెప్పుకున్న, భావ కవులలో అభ్యుదయ కవీ, అభ్యుదయ కవులలో భావకవీ అయిన తిలక్ పూర్తి…
వచనరచనా మేస్త్రి రావిశాస్త్రి
ఆధునిక తెలుగు కల్పనా సాహితీ సృష్టికర్తల్లో ప్రత్యేకత గలవారు రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన రాచకొండ విశ్వనాథ శాస్త్రి (1922 జులై 30 – 1993 నవంబర్ 10). వచన రచనకు మేస్త్రిగా పేద బతుకుల కథల శాస్త్రిగా గుర్తింపు పొందిన ఆయన శతజయంతి…
గిడుగు దారిలో సాహితీ రాజేశ్వరుడు
తెలుగు భాషా వికాసానికి, చరిత్ర పరిశోధనకు గిడుగు రామమూర్తి చేసిన సేవలు నిరుపమానమైనవి. కళింగాంధ్రకు నిరంతర ఉత్తేజం గిడుగు స్ఫూర్తి. ఆయన వారసునిగా సాహితీ సేద్యం చేసిన ప్రముఖ రచయిత గిడుగు రాజేశ్వరరావు. ఆయన వర్థంతి ఈనెల 21. ఈ సందర్భంగా…