వచనరచనా మేస్త్రి రావిశాస్త్రి

ఆధునిక తెలుగు కల్పనా సాహితీ సృష్టికర్తల్లో ప్రత్యేకత గలవారు రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన రాచకొండ విశ్వనాథ శాస్త్రి (1922 జులై 30 – 1993 నవంబర్‌ 10). వచన రచనకు మేస్త్రిగా పేద బతుకుల కథల శాస్త్రిగా గుర్తింపు పొందిన ఆయన శతజయంతి…