అధికారికంగా అరవై వేలు

ఆస్ట్రేలియా 2021 సార్వత్రిక గణాంకాల ప్రకారం తెలుగు మాట్లాడేవారి సంఖ్య సుమారు అరవై వేలకు చేరుకుంది.   ఇది నిజంగా ప్రతీ తెలుగువారూ హర్షించదగ్గ విషయం.  ఆస్ట్రేలియాలో  తెలుగు వారి అరవై ఏళ్ళ ప్రస్థానం సందర్భంగా అధికారికంగా ఈ సంఖ్యను చేరడం యాదృచ్చికమే…

తెలుగువారి పౌరుషాగ్ని

తెలుగువారి పౌరుషాగ్ని అల్లూరి – జూలై 4 అల్లూరి సీతారామరాజు 125వ జయంతి భారత స్వాతంత్య్ర సమరంలో అల్లూరి సీతారామరాజు తెలుగువారి పౌరుషాగ్నికి ప్రతీక. ఆయన జరిపిన సాయుధ పోరాటం ఓ ప్రత్యేక అధ్యాయం. స్వాతంత్ర్య యుద్ధంలో మహోజ్వల శక్తిగా అవతరించి..…