మంచి కొలెస్ట్రాల్ పెంచుకొనేదెలా?

కొలెస్ట్రాల్‌ మన ఆరోగ్యానికి చెడు చేస్తుందని కంగారు పడతాం. శరీరంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటే.. గుండె జబ్బులు వస్తాయని అనుకుంటాం. నిజానికి.. కొలెస్ట్రాల్‌ రెండు రకాలు ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్‌, చెడు కొలెస్ట్రాల్‌. చెడు కొలెస్ట్రాల్‌ని ఎల్‌డీఎల్‌, మంచి కొలెస్ట్రాల్‌ని హెచ్‌డీఎల్‌…