భువనవిజయ ఉత్పలమాల పద్యమాలిక

తొండమురాయుకున్తొలుత దోసిలియొగ్గుచుభక్తితోడనే దండముచేయగామదిని దర్శనమిమ్మనివిఘ్నహారుడే గండముతొల్గజేయనడకన్వడివచ్చెనుమాసుతుండునా గుండెకునిండుగాముదముగూర్చెనునుత్పలమాలగైకొనెన్ మూషిక వాహనా! మదిని మ్రొక్కెద మమ్మేల రాగదే! దయా భూషణుడా! ఉమా సుతుడ! విద్య నొసంగి మనోర్తి తీర్పుమా ఇష్టప్రదాయకా! సుముఖ ఇంద్ర గణాధిప ప్రీతి చూపుమా నిష్ఠ నియమితాగ్రజ! వినాయక! కష్టము…

భువన విజయ పంచమ వార్షికం

దుష్ట గుణ నాశినీ! శిష్ట గుణ రక్షినీ! మహిషాసుర మర్ధినీ! దశావతారీ! శ్రీనృసింహ మురారీ! ఆశ్రిత భయ నివారీ! సర్వశక్తి సమన్వయీ! సర్వాధారీ! సర్వహిత కారీ! శ్రీసాయి శ్రీకరీ! సృజనాత్మక శక్తివి నీవే! కవుల కల్పనలో నీవే! మమ్మేలే జననివి నీవే!…

వాక్కు నిచ్చిన తల్లి

యతులు ప్రాస తోడి యానమ్ము తెలుగన్న సంధి ఛంద బంధ సంద్రమన్న తెలుగు భాష ఘనత పలుకంగ రారన్న “తెలుగు తల్లి జయము” పలుకు మన్న వందనములు తెలుగు వాక్కు నిచ్చిన తల్లి పద్య కావ్య కవన పాల వెల్లి సౌరభాలు…

భువన విజయ పద్య కవితాధ్యయనం

అపురూపాంధ్ర మాతృభాష తెలుగు వ్యాకరణాభివృద్ధికి రూపకల్పన చేయనున్న మెల్బో కవి శ్రేష్ఠులందరికీ నా అభినందనలు. ఈ సమయంలో సంధర్భోచితంగా మనందరి కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తూ నాపరంగా నేనందించు వినతి…. సేతువునగమ్యంఎరుగని పడవలఅలజడులు నేటి గరళభరిత నూతనసాహితీతీరుతెన్నులు నవపథాన వెలిగిపోతోన్నపరభాషా దీపికలు దీనస్థితిలోన…